వీలుంటే నా నాలుగు లంకెలు ...

Thursday, August 27, 2009

ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్ (EVM) విషయంపై నాకు లీగల్ నోటీస్

లోగడ, ప్రస్తుత ఎలక్ట్రాని క్ వోటింగ్ మిషన్ (EVM) పనితీరు మెరుగు పరచాలని, లొసుగులు లేకుండా చెయ్యలని, సుప్రీం కోర్టులో ప్రజావాజ్యం(Public Interest Litigation) వేసియున్నాను. సుప్రీం కోర్టు మా పరిదికాదు, ఎలక్షన్ కమీషన్ వారిని సంప్రదించండి అని కేసును కొట్టివేయడం జరిగింది. దానికి ప్రతిఫలంగా, కేంద్ర ఎలక్షన్ కమీషన్ సెంప్టెంబర్ ౩, 2009 న వారి ఆఫీసికి (EVM) పై చర్చించుటకు ఆహ్వానించింది.
విచిత్రమేమిటంటె, ఇసీఐల్ వారు నాకు లీగల్ నోటీసు పంపించారు. వారి ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్ (EVM) వ్యాపారము నా చర్య వల్ల దెబ్బతింటుందట! ఆంటే, భారత ప్రజాస్వామ్య ఎన్నికలు వారి దృష్ఠిలో వ్యాపారము అన్నమాట.

12 comments:

 1. మీ ఆరోపణలకి కారణమైన ఆధారాలని బయటపెడితే సరి.

  ReplyDelete
 2. They did right thing, then prove yourself, if you are right.

  "ఆంటే, భారత ప్రజాస్వామ్య ఎన్నికలు వారి దృష్ఠిలో వ్యాపారము అన్నమాట."

  What is your logic there ? Do you think, ECIL will make free electronic gadgets for elections.If that's the case, then Bharat Petroleum, Indian Oil, Indian railways, State Transport Corporations, etc., have to provide free service for the Election process.....


  You really fun guys

  ReplyDelete
 3. యాగ౦టి గారు,
  మీ ప్రయత్న౦ మ౦చి ఉద్దేశ౦తో కూడినదనే భావిస్తున్నాను. ఇ.వి.య౦. ల్లో లోపాలు ఉ౦డొచ్చు. పలితాలను మనకు అనుగుణ౦గా మార్చుకోవచ్చేమో.
  మీరు సుప్రీ౦కోర్టులో వేసిన వాజ్య౦ కాఫీ ని ఒకసారి చుపిస్తారా?
  మీకు ఇ.సి.ఐ.ఎల్. వారు ప౦పిన లీగల్ నోటీస్ ప్రకార౦, వాళ్ళు ప్రజల౦దరికీ ఇ.వి.య౦. ల మీద ప్రయోగ౦ చేసుకోవడానికి అవకాశ౦ ఇచ్చారని ఉ౦ది.
  కానీ మీరు వాటి మీద ప్రయోగ౦ చేయలేద౦ట. అ౦దుకనే మీ ప్రయత్న౦లోని ఉద్దేశాలపై వారికి అనుమాన౦ వచ్చి౦ది. అ౦తే కాకు౦డా మీరు సోర్స్ కోడ్, మరియు ఇతర విషయాలు బయట పెట్టాలని అన్నారట. మరి అది తప్పే కదా! మీరు వాళ్ళ ఇ.వి.య౦. లపై ప్రయోగాలు చేసి నిరూపిస్తే పద్దతిగా ఉ౦డేది. మీ ప్రోటోటైప్ కూడా వాళ్ళ పేటె౦ట్ కి వ్యతిరేక౦ అ౦టకదా!
  ఏది ఏమైనా వాళ్ళ లీగల్ నోటీసు లో ఉన్న ప్రకార౦ మీరు చేసినపనికి చట్టబద్దతలేదు.

  They clearly saying that ur allegations are not in a acceptable scientific manner and ur misleading the people and so ur baseless allegations are causing loss of reputation.
  They are 100% correct according to this legal notice.
  And ur interpretation is not acceptable.
  "ఆంటే, భారత ప్రజాస్వామ్య ఎన్నికలు వారి దృష్ఠిలో వ్యాపారము అన్నమాట."
  Nobody accepts this kind of interpretation....

  Can u pls show ur Supremecourt PIL? then we can understand ur intentions and path properly.

  ReplyDelete
 4. మామూలు బ్యాలెట్ పద్దతిలో మనము ఏ గుర్తుపై ఓటు వేశామో మనకు కనిపిస్తుంది. కాని ఇవియం లో వేయటమే తెలుస్తుంది కాని అది ఎవరికి పడిందో చెప్పలేము. మామూలు వారికి తేడా ఏమి కనిపించక పోయినా computer systems తెలిసిన వారికి మాత్రం EVMs hack చేయడం అంత కష్టం కాదు.

  There is every possibility that an EMV can be hacked.

  మా systems hack proof అని ECIL చెబుతుంటే, దానిని ఎవరైనా ప్రశ్నించవచ్చు. వాటి పనితనము నిగ్గుతేల్చడానికి, అడిగినవారికి దాని సాంకేతిక వివరాలు ఇవ్వవలసిన బాధ్యత కూడా ECIL వారిదే.

  ECIL వారు, వారి systems hack చేయమని open challange చేసి వాటి పనితనాన్ని నిరూపించవలసిన బాధ్యత వారిపైనే ఉంది. ప్రశ్నించినవారిని Legal notice, business దెబ్బతింటుంది అని అనడం బెదిరంచడమే.

  Manufacturing Electronic gadgets is a business for ECIL, but for GOD sake, elections related is our future and no business should involve in that.

  యాగ౦టి గారు you are doing a Great Job Sir.

  ReplyDelete
 5. I will get back to you frenids with all facts and in dailed when i got free time. until.. thanks for your comments.. am looking for more view on this issue

  ReplyDelete
 6. Dear All,

  If you clearly see the notice you could understand the deperation of ECIL to restrain the technical team in exploiting the vulnerabilities of EVMs before Election Commission. Election Commission is the only body that can own the rights of an electronic voting machine used in our elections, Have we ever saw a single statement or a news blaming ECIL or its capabilities...The question raised against the EVMs used by election commission and to bring awareness the way adopted by simulating the technology with a look alike can never be an infringement of IP rights of ECIL. It is clearly stated that dummy EVMs can be used for campaigning awareness in the ECI website, There is no need of such desperation from ECIL if they feel the technology developed by them for Election Commission is tamper proof. Let the Election Commission give them the machines for vulnerability check and prove that they are tamper proof. The way the issue is addressed is not right..

  ReplyDelete
 7. I do not think that Election Commission of India own thr rights of EVMs. I think as ECIL provided the EVMs, it has the rights.
  If EVMs are vulnerbale, Election Comission is responsible for using those. Then we can claim that EVMs provided by ECIL are vulnerable and we can blame Election Comission for using such machines. We can file petition against Election Comission.
  We have to prove that EVMs provided by ECIL are vulnerable. But in this case, Yagati used some other EVMs, which is not a proper way.

  Yagati,
  I hope you people are going to discuss the vulnerability of EVMs with Election Comission on 3rd Sept,2009. I hope you will come back with an interesting outcome.

  ReplyDelete
 8. Please click here to see my Writ Petition at Supreme Court: Writ Petition.DOC

  Please click here to see Legal notice issued by ECIL to me ECIL_Legal_Notice.PDF

  Please click here to see my response to ECIL Reply_To_ECIL

  ReplyDelete
 9. స్నేహితుల్లారా,

  మీరు వెల్లబుచ్చిన సందేహాలు అన్ని ఈ టపాలు చదివిన తరువాత తీరుతాయని భావిస్తున్నా...
  ౧. EVM పై ఈసీఐల్ వారికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం
  ౨. ఓటింగ్ యంత్రాల పై కేంద్ర ఎన్నికల సంఘం తో చర్చల సారాంశం

  అభినందనలతో

  ReplyDelete