వీలుంటే నా నాలుగు లంకెలు ...

Tuesday, August 16, 2011

బ్రదర్ అనిల్‌కుమార్: నీ మహిమతో/ప్రార్ధనతో వైఎస్‌ఆర్ ని ఎందుకు కాపాడుకోలేక పోయావు?

నీకు అంత శక్తిని ఆ ప్రభువు ఏసు యిచ్చిన యెడల ఆ రోజు నీవు "కమాండ్" చేసి ఆ మాయదారి వర్షాన్ని ఎందుకు ఆపలేక పోయావు?

(ఫేస్‌బుక్ సౌజన్యంతో) ఈవీడియో ఫేస్‌బుక్ లో బాగా చలామణిలో వుంది.

బ్రదర్ అనిల్‌కుమార్! నీ శక్తిని చూస్తుంటే నీ బావమరిది వాదనలో నిజముందనిపిస్తుంది. రాజశేఖర్ రెడ్డిది సహజమరణం కాదని రెండేళ్ళయినా నెత్తినోరూ కొట్టుకుంటుంటే. కొంపదీసి నువ్వేవర్షాన్ని ఆదేశించావా ఆరోజు వర్షాన్ని పావురాలగుట్టలో కుమ్మేయ్యమని...

ఫాదర్ అనిల్‌ కుమార్ ఈ విడియోలో చెప్పినవి ( ఆ ప్రభువు అంతటి శక్తిని ఈ బ్రదర్‌కి ధరాదత్తం చేసిన యెడల) నిజమని నమ్మిన యెడల దిగువ తెలిపిన వాటికి (మచ్చుక కొన్ని మాత్రమే) నువ్వే జవాబుదారుడుగా భావించాలి...

౧. మామను కావాలనే కాపాడుకోలేకపోయాడు (వర్షాన్ని అపకుండా). వర్షం ఆరోజు కురవకపోతే హెలెకాప్టర్ దుర్ఘటన జరిగేదే కాదు కదా.

౨. మామ ప్రయాణిస్తున్న హెలెకాప్టర్‌ మీదకి కావాలనే వర్షం కురవమని ఆదేశించి వుండవచ్చు.

౩. రైతుల వర్షాలు లేక్ ఆత్మహత్యలకు కారకుడు (వర్షాలు కురవకుండా ఆజ్ఞాపించి వుండవచ్చు).

౪. రైతులు అధిక వర్షాలు/వరదలు వలన ఆత్మహత్యలకు కారకుడు (వర్షాలు అధికంగా కురవమని ఆజ్ఞాపించి వుండవచ్చు).

 ఎవరి దగ్గర ఏమైనా మహిమలు/దైవశక్తి/అతీతశక్తులు వున్నాయని చెప్పుకోనేవారిని జైళ్ళలో పెట్టే రాజ్యాంగ సవరణ చేయ్యాలి. వారు బాబాలైనా, ఫాస్టర్స్ అయినా!

13 comments:

 1. చిన్న కరెక్షన్.. ఆయన ఫాదర్ అనీల్ కుమార్ కాదు. బ్రదర్ అనీల్ కుమార్. మిగిలింది ఓకే :)

  ReplyDelete
 2. మీరు మరీనూ ! ఎక్కడైనా బాబాలో స్వాములోల్లనో జైల్లోపెట్టినా చంపికప్పెట్టినా ఎవడు పట్టించుకోడు .ఫాదరీలమీదనా ? మీరు మత పిచ్చిగాల్లలా గానూ ,తీవ్రవాదులుగానూ భావించవలసి వస్తుంది . అయినా బాబాలు చెస్తే మాయలుగానీ బ్రదర్లు ఫాదర్లు చేసేవిమాత్రం మహిమలే అని తెలుసుకోలేని మీ అజ్ఞానానికి చింతిస్తున్నాను

  ReplyDelete
 3. తన మామగారిని కాపాడితే దైవ శక్తులని స్వార్థానికి వినియోగించుకున్నావంటారని సమాధానం చెపుతాడు అనిల్.

  ReplyDelete
 4. ఈ వీడియో పరవాలేదు మా ఊరి దగ్గర (పెరియ పాలెం- పుత్తూరు నుంచి చెన్నై కి వెళ్ళే మార్గ మద్యం) కొంత మంది బ్రదర్స్ మరియు ఫాదర్స్ జనాలకి కొత్త పిచ్చి ఎక్కిస్తున్నారు. నీ సమస్య ఏమైనా అక్కడకు వెళితే ఈ మతగురువులు వారి నాలుకలో శిలువ గుచ్చుతున్నారు. ఈ పద్దతి హిందూ మతంలొ ప్రాచుర్యం లొ ఎంతో కాలంగా ఉంటూ వస్తుంది. ఇప్పుడు వీరి వంతు

  ReplyDelete
 5. మార్తాండ రాతలు చదివి మీకు మతిపోయినట్టు ఉంది. దేవుడి విగ్రహం మీద ఉచ్చ పోసినా దేవుడు ఏమీ చెయ్యడు కనుక దేవుడు లేడు అనే టైపు మార్తాండ రాతలు చదివి థీసిస్ రాస్తే ఇలాగే ఉంటది.

  ReplyDelete
 6. జ్యోతిష్యంలో నెప్ట్యూన్, ప్లూటో గ్రహాలు లేవు కనుక జ్యోతిష్యం ఒక జోకు అనే ఇన్నయ్య రాతలు కూడా ఇలాగే ఉంటాయి. హెటెరోడాక్స్ గా మాట్లాడడానికి మార్తాండైతేనేం, ఇన్నయ్యైతేనేం?

  ReplyDelete
 7. వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలపై మీకున్న వ్యతిరేకతతో దూషణ మీ వ్యాక్యానంలో కనిపిస్తుంది తప్ప, మీరనుకుంటున్న బావజాలం గురించి చెపితే తరిస్తాం...

  ReplyDelete
 8. మార్తాండదీ, ఇన్నయ్యదీ నీకు భావజాలంలాగ కనిపించిందంటే నువ్వు ఏ శనిగ్రహం మీద పుట్టావో

  ReplyDelete
 9. ఎవరిది భావజాలం, ఎవరిది భావజాలం కాదు? భూమి గుండ్రంగా ఉందని జ్యోతిష్యం వ్రాయబడిన కాలంలో ఎవరికీ తెలియకపోయినా ఆ కాలంలో భూమి గుండ్రంగా ఉందని తెలుసు అని వాదించడం ఒక భావజాలమా?

  ReplyDelete
 10. ఆడవాళ్ళు లేచిపోవాలని బహిరంగంగా అడ్వొకేట్ చేసే వీడిది ఒక భావజాలమా? http://patrika.teluguwebmedia.in/2010/03/blog-post_2392.html వీడు రాసిన కత్తి లాంటి కథల్ని సిగ్గు లేకుండా జస్టిఫై చేసుకున్నాడు.

  ReplyDelete
 11. http://patrika.teluguwebmedia.in/2010/01/blog-post_8968.html లేచిపోయినవాళ్ళనే పతివ్రతలు అనే భావజాలమ్ వీడిది.

  ReplyDelete
 12. రాజశేఖరరెడ్డి సొంత జిల్లాలోనే యహోవా (YHWH) వర్షాలు కురిపించొచ్చు అతనికి మహిమలు ఉంటే.

  ReplyDelete