వీలుంటే నా నాలుగు లంకెలు ...

Monday, August 22, 2011

అవినీతిని నిర్భయంగా సమర్థిస్తానికి మూల కారణాలు...

కొతమంది అవినీతి అని తెలిసినా ఎందుకు సమర్ధిస్తున్నారని ఆలోచిస్తే నాకు తట్టిన కొన్ని మూల విషయాలు యివి...

1. వారి వల్ల ఆర్థిక లభ్ది పొందినవారు.

2. "పెయిడ్" మేధావి వర్గం (ఉదాహరణ: విలేకర్లు, రాజకీయ విశ్లేషకులు).

3. కులగజ్జి కలవారు.

4. వారి వల్ల ఏమైనా భవిష్యత్తులో  రాజకీయంగా/ఆర్థికంగా ఏమైనా వ్యక్తిగత ఉపయోగం వుంటుందేమో అనే ఉద్ధేశం కలవారు.

5. వ్యక్తి ఆరాధన/మూఢాభిమానం, రాజకీయ అజ్ఞానం (ప్రజాస్వామ్యం పై అవగాహానా రాహిత్యం, రాజరక వ్యవస్థలోని బానిస మనస్థత్వం)
 
6. వారి అవినీతిలో భాగస్వామ్యులు...

పై కారణాలతో అవినీతి ని సమర్థిస్తూ  దిగువతెలిపిన సమర్థనలు వినిపిస్తున్నాయి...

1. సంపాదించుకుంటే తప్పేమిటి, అందరూ సంపాదించుకుంటున్నారుగా?
2. తెలివితేటలు వున్నయి కాబట్టి సంపాదించుకున్నాడు.. మీకావకాశం లేదు కాబట్టి ఈ ఏడుపు.
3. పలనావాడి అవినీతి కంటే మావాడిది చాలా చిన్నదనే సరిపెట్టుకోవడం.
4. వాళ్ళ ఎంత దోపీడీ చేసినా పట్టించుకోరా? కేవలం మావాడిపైనేనా?
5. యిన్నాళ్ళు ఎందుకు ఊరుకున్నారు? (అంటే, వారిది అవినీతి అని నమ్మినా, ఎప్పటికీ తనవారికి మినహాయింపు యివ్వాలని ఉద్ధేశం)
6. యిది రాజకీయ కుట్ర అని ఎదురుదాడి చేయడం


మీరు జతచేయండి యింకేమయనా వుంటే...

12 comments:

 1. idi maatram nijam

  ReplyDelete
 2. raajakeeya kutra kaaka inka emitraa vedavaa? If govt really wants to fight against corruption, think which politician and govt employee remain in public. think about yourself before you vote and comment? every idiot comments on society without they implement...pitty india

  ReplyDelete
 3. జగన్ చేసినది వేల కోట్ల అవినీతి. హవాలా, సెయింట్ కిట్స్ ఫోర్జరీ లాంటి ఎన్నో కుంభకోణాలు జరిగిన పివి నరసింహారావు టైమ్‌లో కూడా ఇంత అవినీతి పైకి తేలలేదు.

  ReplyDelete
 4. Well, Don't you think it is utter stupid to say one is more corrupted than other, because corruption is corruption and it has no levels and grades. It deserves act and punishment. What do you do when you see 500+ snakes and you kill only one and live /sleep with other? when you don't do it, why only on YS and not on any then cabinet? what do you call the attack on Jagan when corruption gurus like babu,ramoji, RK, Botsa, DS are not covered in CBI? Remember , it happens only in INDIA & only when ruled by today's idiot Gandhis.

  ReplyDelete
 5. శని దేవుని ఫోటో పెట్టుకుని అడుక్కునే ముష్టాళ్ళను బస్టాండ్లలో చూస్తాము. ఈ పైన ఎవడో అలాంటి వాడే. ఇది మీరు పైన చెప్పిన వ్యక్తి ఆరాధన కేటగిరి అనిపిస్తోంది. ఇలాంటి మూర్ఖ బ్లాగాధములుండబట్టే దేశంలో అవినీతి పెరిగిపోతోంది అని నా అభిప్రాయం.

  ReplyDelete
 6. రామోజీరావు అవినీతిని కూడా బయట పెట్టాల్సిందే కానీ అంతమాత్రాన జగన్‌పై జరుగుతోన్న విచారణని వ్యతిరేకించకూడదు. రామోజీరావు 1975లో ఈనాడు పత్రిక పెట్టినా అతను అది పెట్టిన పదిహేనేళ్ళ తరువాతే బాగా సంపాదించాడు. జగన్ తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న ఆరేళ్ళ కాలంలోనే వేల కోట్లు సంపాదించాడు. రామోజీ రావు కంటే జగనే పెద్ద అవినీతి చక్రవర్తి.

  ReplyDelete
 7. వాసవ్య గారు, ఆర్థిక లబ్ది అంటే లక్షలా, కోట్లా? మా తాతయ్య కూడా రాజశేఖరరెడ్డి పెట్టిన స్కీమ్‌లోనే బ్యాంక్ నుంచి లక్షల రూపాయలు లోన్ తీసుకుని లాభపడ్డారు కానీ ఆయన జగన్ పార్టీ జెండా ఎత్తలేదే. కేవలం ఆర్థిక లాభం కోసమైతే ఒక వ్యక్తినే ఆరాధించడం హాస్యాస్పదం.

  ReplyDelete
 8. యింకొకటి అదనంగా...
  6. వారి అవినీతిలో భాగస్వామ్యులు...

  ReplyDelete
 9. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలలో ఒకరైన రామచంద్రారెడ్డి జగన్ కంపెనీలో వాటాదారుడు.

  ReplyDelete
 10. Ha ha ha. Typical Indian mentality, can't digest when someone oppose you. may be begging was your former employment along with sani.

  ReplyDelete
 11. Some pseudo intellectuals are criticising ordinary people( who are/were part of the corrupt system) for raising their voice against corruption and supporting Anna Hazare's movement.
  Let me a say one thing: If a village girl has been forced to prostitution by some criminals and she is continuing with that for her living. Suppose, if someone is agitating against prostitution and if she supports the agitation, can the activists deny her support by saying "you are a professional, you have no moral right to support"?

  Suppose I paid bribes for getting my pension bill passed without delay, do I loose my right to express my aversion to corruption? Is it a sin if I support Anna Hazare's movement, with a clean intention? I mean there is no room for reconcilation for a once corrupt guy?
  Warren Buffet amased billions in dirty business, is it wrong if he feels to donate his wealth to poor at later part of his life?!

  I don't understand what is wrong with these pseudo intellectuals 2. "పెయిడ్" మేధావి వర్గం (ఉదాహరణ: విలేకర్లు, రాజకీయ విశ్లేషకులు), in particular.

  ReplyDelete
 12. "aznatha garu mi kula vruthiki sambandinchi yedo rashavu ni kanna nuvvu prasthavinchina vallu nayam vallu dharna chesi photo digi patrikalaku iccharu nuvvu matram aznathangane unnavu. dayachesi nuvvu yemi rasinaika chudanu"

  This is the response of a gentleman, when I gave a link on Delhi prostitutes lending their support to the cause of Anna Hazare, to his criticism on ordinary people like autowalas, students, govt employees participating in the anna Hazare's anti-graft movement.

  He felt as if his family business being criticised.

  ReplyDelete