వీలుంటే నా నాలుగు లంకెలు ...

Tuesday, August 16, 2011

తీహార్ చరసాలలో అన్నాహజారేనినీ, కనిమొలినినీ, రాజానీ, కల్మాడీనీ ఈ కాంగ్రేస్ ప్రభుత్వం ఒకే గదిలో పెట్టినా ఆశ్చర్యపోవక్కర్లేదేమో!!


2 comments:

  1. అన్నా హజారేకి చెందిన NGOల పై కోర్ట్ కేస్ విచారణలో ఉంది కదా. లక్షలకి లక్షలు విరాళాలు వసూలు చేసే NGOలని అవినీతి ఎక్కువగా ఉన్న ఇండియా లాంటి దేశంలో నమ్మలేము.

    ReplyDelete
  2. ఉర్దూ పదమైన "జైలు" ఉపయోగించకుండా తెలుగు పదమైన "చెరసాల" ఉపయోగించిన కొద్ది మందిలో మీరు ఒకరు. నిజాం నవాబులు బలవంతంగా రుద్దిన ఉర్దూ పదాల స్థానంలో తెలుగు పదాలని తిరిగి ప్రతిష్ఠించుకోవడం మంచిది.

    ReplyDelete